వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓగా పనిచేస్తున్న శ్రీధర్ తను చేసిన సేవలకు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాడు.
80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రశంస పత్రాన్ని అందించారు.
Comments
Loading comments...

