Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రత్నకళ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 04, 2026 9:49 AM వికారాబాద్General
​ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రత్నకళ - Udayam
కొడంగల్ నియోజకవర్గంలోని హస్నాబాద్ GUPS (బాలికల) పాఠశాల SA తెలుగు ఉపాధ్యాయురాలు రత్నకళ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రగతి, మెరుగైన బోధన, పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన సేవలకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆమె సంతోషం, గర్వం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...