Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

Follow Udayam on Google
md jabeer Sep 11, 2026 9:43 PM నిర్మల్General
ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం - Udayam
ముధోల్ మండలంలోని బ్రాహ్మణ గావ్ MPPS పాఠశాల ఉపాధ్యాయులు సూర్యవంశీ మారుతి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాసర మండలంలోని కీర్గుల్ గ్రామానికి చెందిన మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆయనను, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి, విద్యార్థుల సంఖ్యను పెంచినందుకు గ్రామస్తులు అభినందించారు. ప్రతాప్, సాయికుమార్, గంగాధర్, దత్త రెడ్డి వున్నారు.

Comments

G
Loading comments...