Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయులతోనే ఉత్తమ విద్యార్థులు

Follow Udayam on Google
Dinesh Kumar Oct 02, 2026 4:03 PM చిత్తూరుGeneral
ఉత్తమ ఉపాధ్యాయులతోనే ఉత్తమ విద్యార్థులు - Udayam
ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు అవసరమైన ఓరియంటేషన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖ తరఫున సహకారం అందిస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని ఎంపీఎస్‌ హోటల్‌లో APPUSMA ఆధ్వర్యంలో 84 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సి.ఆర్. మహేష్, కార్యదర్శి డాక్టర్ కృష్ణ, ట్రెజరర్ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...