వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం హోన్నజీపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల నడిపల్లి గ్రామపంచాయతీకి చెందిన రామ్ చందర్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని రామ్ చందర్ నాయక్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

