Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 7:38 PM మహబూబ్‌నగర్General
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు - Udayam
జడ్చర్లలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ మంజులాదేవి ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. అతియా సుల్తానా, చంద్రకళ, మాధవి, అఖిల, ప్రియదర్శిని, వసుంధర తదితరులను సన్మానించి పురస్కారాలు అందజేశారు.

Comments

G
Loading comments...