వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రా గార్డెన్‌లో జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ నిర్వహించారు. ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షుడు బాదిమి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలను సన్మానించారు.
సమాజ వికాసంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని నిర్వాహకులు అన్నారు. కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

