Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీచే ఘన సన్మానం

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 12:13 AM జగిత్యాలGeneral
ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీచే ఘన సన్మానం - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల పద్మశాలి సంఘం, పోపా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ ఎల్.రమణ ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యారంగానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఇందులో పోపా అధ్యక్షుడు కొక్కుల రాజేష్, ప్రధాన కార్యదర్శి దండే గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...