Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 10:51 PM నాగర్ కర్నూల్General
ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఏ. రమేష్‌కుమార్ తెలిపారు. అర్హత కలిగిన ప్రిన్సిపళ్లు, హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యారంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులతో సత్కరించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...