వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గుత్తి మండలం కే.ఉబిచెర్ల ప్రధాన ఉపాధ్యాయుడు M.ఓబులేసుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జిల్లా కలెక్టర్ ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ చేతుల మీదుగా వారికి అందజేశారు.
ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

