వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల్ తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే ను అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ తహసీల్దార్ అవార్డు పొందిన సందర్బంగా అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో ఘనంగా శాలువా కప్పి సన్మానించారు
ఈకార్యక్రమంలో అల్ ఇండియా అంబేద్కర్ సంఘము జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి రవికుమార్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కనికారపు అశోక్, సురేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

