Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్న సతీష్

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 2:48 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్న సతీష్ - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎమర్జెన్సీ విభాగమైన 108లో ఈఎంటి పిల్లి సతీష్ అత్యుత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కరీమా అగ్రవాల్, చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

Comments

G
Loading comments...