వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో శృతి, తిరుపతి అనే పోలీసులు ముఖ్య అతిథి వేణుగోపాలరావు, కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకున్నారు.
వారిని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్, పోలీస్ సిబ్బంది అభినందించారు.
Comments
Loading comments...

