Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మురుగేష్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 15, 2026 7:35 PM చిత్తూరుGeneral
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మురుగేష్ - Udayam
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహనతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టూవీలర్ మెకానిక్స్ జిల్లా అధ్యక్షులు మురుగేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. చిత్తూరు లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం మెమంటో అందుకున్నారు. తన సేవలనుగుర్తించిన రవాణా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...