వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారం దక్కింది.
గాంధీ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. ఇంటింటా చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, 100% ఇంటి పన్ను వసూలు చేసినందుకు పురస్కారం లభించింది.
Comments
Loading comments...

