వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించి ప్రమోషన్ పై వెళ్లిన కిషన్ నాయక్ కు స్వతంత్ర దినోత్సవం రోజు కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ లైబ్రేరియన్‌గా ఎంపికైన ధర్పల్లి మండలవాసి అయినటువంటి ఎం. కిషన్ నాయక్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ధర్పల్లి మండలంలోని ప్రజలు బంజారా నాయకులు ఉత్తమ లైబ్రేరియన్‌గా ఎంపికైన సందర్భంగా అభినందించారు
Comments
Loading comments...

