Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ అవార్డుకు ఎంపికైన ఎంపీడీవో

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 7:04 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ అవార్డుకు ఎంపికైన ఎంపీడీవో - Udayam
చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఎంపీడీవో రాధ తాను చేసిన విశిష్ట సేవలకు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రోత్సహించ పత్రాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...