Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ అవార్డుకి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 7:03 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ అవార్డుకి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం లో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న అనిల్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాడు. 8వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రశంస పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...