Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ అవార్డుకి ఎంపికైన అబూబకర్

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 7:04 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ అవార్డుకి ఎంపికైన అబూబకర్ - Udayam
వేములవాడ తహసిల్దార్ అబూబకర్ చేసిన సేవలకు గాను ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాడు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రశంస పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...