వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతులమీదుగా నేలకొండపల్లి ఎంపీడీవో ఎర్రయ్య ఉత్తమ అవార్డు అందుకున్నారు.
నేలకొండపల్లి మండలంలో సంక్షేమ పథకాల అమలు తీరులో శ్రద్ధ వహించి అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా కృషి చేయడంతో ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

