Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ అవార్డు అందుకున్న గురజాల ఆర్డీవో

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 5:28 PM పల్నాడుGeneral
ఉత్తమ అవార్డు అందుకున్న గురజాల ఆర్డీవో - Udayam
గురజాల రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఉత్తమ సేవలందించిన ఆర్డీవో మురళీకృష్ణకు ఉత్తమ అవార్డు లభించింది. శనివారం నరసరావుపేటలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భరంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కృత్తికా శుక్లా, పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా ప్రతిభ అవార్డు ప్రశంసా పత్రాన్ని ఆర్డీవో మురళీకృష్ణ అందుకున్నారు.

Comments

G
Loading comments...