వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో శనివారం జరిగిన 80 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా గుత్తి మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసిల్దార్ సూర్యనారాయణ ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
డిటీ సూర్యనారాయణ ను రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

