Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌ స్పీకర్‌ జాతీయ గీతం మధ్యలో వెళ్లిపోవడం వివాదాస్పదం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:45 AM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌ స్పీకర్‌ జాతీయ గీతం మధ్యలో వెళ్లిపోవడం వివాదాస్పదం - Udayam
ఉత్తరప్రదేశ్‌ స్పీకర్‌ సతీశ్‌ మహానా ఓ కార్యక్రమంలో జాతీయ గీతం పూర్తికాకముందే వేదిక నుంచి వెళ్లిపోవడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జాతీయ గీతాన్ని మహానా అవమానించారని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనాథే ఆరోపించారు. కనీసం 52 సెకన్లు వేచి ఉండలేరా అని ప్రశ్నిస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...