వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టులో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి రూ.1,400 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ, అందులో హరీశ్‌రావు వాటా ఎంతో వెల్లడించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. సీతారామ తదితర ప్రాజెక్టుల అనుమతుల కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
