వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. బస్టాండ్ పక్కనే ఉన్న హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో ఉదయం 8గంటలచే పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
జిల్లా రెడ్క్రాస్ సొసైటీలో మొత్తంగా 9,826 మందికి సభ్యత్వం ఉంది. అయితే ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నారు.
Comments
Loading comments...

