Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్సాహంగా కళాకారుల క్రికెట్‌ పోటీలు

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 2:23 PM విశాఖపట్నంGeneral
ఉత్సాహంగా కళాకారుల క్రికెట్‌ పోటీలు - Udayam
విశాఖ అందరి జీవితాల్లో వెలుగులు నింపేది కళాకారులనని కళా ప్రతిభకు విశాఖపట్నం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్‌ డాక్టర్‌ కందుల నాగరాజు అన్నారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాకారుల క్రికెట్‌ పోటీల సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లను ఆయన ప్రారంభించారు.

Comments

G
Loading comments...