Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ MEO మృతి

Follow Udayam on Google
జయ Aug 18, 2026 2:26 PM ఆదిలాబాద్General
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ MEO మృతి - Udayam
ఉట్నూర్‌ మండల ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న రాపెల్లి ఆశన్న మృతిచెందించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందారు. ఎందరో విద్యార్థులకు విద్యాబోధన చేసిన ఆశన్న మృతితో ఉట్నూర్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతిపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...