వార్తలకు తిరిగి వెళ్లండి

చింతామణిపట్నంలో జల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ వృథాను అరికట్టాలని సర్పంచి మౌనిక గ్రామస్థులకు సూచించారు.
జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. మిషన్ భగీరథ ఏఈ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి శివానిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

