వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యావరణ లోటు దినోత్సవం సందర్భంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భావి తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సహజ వనరులను పొదుపుగా వినియోగించాలని ఏడీ సర్దార్ బేగ్ సూచించారు.
సహజ వనరుల విచ్చలవిడి వినియోగం పర్యావరణానికి హానికరమని హెచ్చరించారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

