వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా విధించిన తాజా ఆర్థిక ఆంక్షలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల వాణిజ్య నిర్ణయాలను అమెరికా నియంత్రించాలనుకోవడం వలసవాదమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ విమర్శించారు.
సెకండరీ ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ప్రపంచ దేశాల సార్వభౌమత్వానికి ముప్పని పేర్కొన్నారు. అమెరికా చర్యలకు దీటుగా బదులిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

