వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వీసా ఇంటర్వ్యూల సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ట్రంప్ యంత్రాంగం కొత్త విధానం తేనుంది. టూరిస్ట్, బిజినెస్ వీసాలకు సాధారణ ఫీజుకు అదనంగా మరో 750 డాలర్లు (సుమారు ₹62 వేలు) చెల్లిస్తే.. 10 రోజుల్లోపే ఇంటర్వ్యూను షెడ్యూల్ చేస్తారు.
జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎంపిక చేసిన ఎంబసీలలో ఈ 'ప్రీమియం సర్వీసు' అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది కేవలం త్వరితగతిన ఇంటర్వ్యూకు మాత్రమేనని, వీసా మంజూరుకు గ్యారెంటీ కాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

