Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇరాన్‌పై ముప్పేట దాడికి అమెరికా స్కెచ్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 18, 2026 2:27 PM జాతీయంGeneral
ఇరాన్‌పై ముప్పేట దాడికి అమెరికా స్కెచ్ - Udayam
పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమవుతున్న వేళ, ఇరాన్‌పై మరింత శక్తివంతమైన వైమానిక దాడులకు అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రాంతానికే పరిమితం కాకుండా, ఇరాన్‌లోని అన్ని అణుకేంద్రాలు, కీలక మౌలిక వసతులు, పిక్‌యాక్స్ పర్వత భూగర్భ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది. ఇరాన్‌పై నిరంతరాయంగా దాడులు కొనసాగించేలా తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు మరిన్ని అత్యాధునిక ఎయిర్ రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పంపేందుకు వైట్ హౌస్ సన్నద్ధమవుతోంది.

Comments

G
Loading comments...