వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ తర్వాత క్యూబాను లొంగదీసుకునేందుకు అమెరికా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కరేబియన్ సముద్రంలోకి 'యూఎస్‌ఎస్ నిమిట్జ్' యుద్ధ నౌకను, భారీ వైమానిక సంపత్తిని ట్రంప్ ప్రభుత్వం తరలించింది.
గతంలో వెనెజువెలా, ఇరాన్ తరహాలోనే క్యూబాపై కూడా సీఐఏ ద్వారా రహస్య ఆపరేషన్లు జరిపి, అక్కడి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

