Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కియేపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 08, 2026 8:20 AM జాతీయంGeneral
తుర్కియేపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా - Udayam
రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినందుకు గతంలో తుర్కియేపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నాటో సదస్సులో భాగంగా అంకారాలో తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో జరిపిన చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనివల్ల తుర్కియేకు అత్యాధునిక ఎఫ్‌-35 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...