Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంక్షలపై అమెరికా-ఇరాన్‌ పోరు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:01 AM జాతీయంGeneral
ఆంక్షలపై అమెరికా-ఇరాన్‌ పోరు - Udayam
ఇరాన్‌పై అత్యంత కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌కు సహకరించే దేశాలపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, విధ్వంసకర ప్రతిస్పందన తప్పదని ఇరాన్‌ సాయుధ దళాలు హెచ్చరించాయి. ఆంక్షలతో తమను లొంగదీసుకోలేరని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...