Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 02, 2026 2:15 PM జాతీయంGeneral
అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - Udayam
అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న అమెరికా సీహాక్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో ఒక ఎయిర్ క్రూమెన్ గల్లంతవగా, అమెరికా నేవీ గాలింపు చర్యలు చేపట్టింది. యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నౌకకు చెందిన ఈ హెలికాప్టర్ ల్యాండింగ్‌పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

Comments

G
Loading comments...