Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెబనాన్‌కు అమెరికా భారీ సాయం

రచన దేవి Jul 22, 2026 1:11 PM అల్ ఇండియా in about 4 hours
లెబనాన్‌కు అమెరికా భారీ సాయం - Udayam Digital
లెబనాన్‌కు అవసరమైన మేర సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జోసెఫ్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఈ వివరాలను వెల్లడించారు. కాల్పుల విరమణతో నెలకొన్న శాంతి పరిస్థితులు కొనసాగాలని జోసెఫ్ కోరారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి తమ సైన్యానికి అప్పగించేలా చూడాలని అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

Comments

G
Loading comments...