Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో 7 ఏళ్లు నివసిస్తే గ్రీన్‌కార్డ్‌: సెనెటర్ పాడిల్లా ప్రతిపాదన

Follow Udayam on Google
రూప దేవి Jul 28, 2026 4:47 PM జాతీయంGeneral
అమెరికాలో 7 ఏళ్లు నివసిస్తే గ్రీన్‌కార్డ్‌: సెనెటర్ పాడిల్లా ప్రతిపాదన - Udayam
అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారులు సహా 7 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారు శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) కోసం దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని డెమోక్రటిక్ సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించారు. క్రిమినల్ కేసులు లేని కష్టపడి పనిచేసే వలసదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వలసదారులపై విధిస్తున్న కఠిన నిబంధనలకు దీటుగా ఈ బిల్లును తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...