వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ మండలం పెన్న హోబిలం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉరవకొండ-పెన్నహోబిలం APSRTC టికెట్లు లభించాయని ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపారు.
అతని సమాచారం తెలిసిన వాళ్లు CI:9490108514 SI: 9440740876 ఇవ్వాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

