వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచి కొడుతుంది. తెల్లవారుజామున నుంచి వాతావరణం చల్లబడి ఉండగా ఉన్న నల్ల మేఘాలు కప్పుకొని ఉన్నాయి.
ఉరుములు మెరుపులతో వర్షం ఒకేసారి మొదలవడంతో స్థానికులు కాస్తంత ఇబ్బందుల పాలయ్యారు. ఓవైపు వినాయక నిమజ్జన శోభాయాత్రలు సాగుతుండగా మరోవైపు వర్షం కురవడంతో గణేష్ ఆయా పానీ లాయ నినాదాలు మొదలయ్యాయి.
Comments
Loading comments...

