Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుమడ్ల చిన్న ఆకరాజం కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 6:35 PM జగిత్యాలGeneral
ఉరుమడ్ల చిన్న ఆకరాజం కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు - Udayam
గుండంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఉరుమడ్ల చిన్న ఆకరాజం కుటుంబాన్ని ప్రముఖుడు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...