వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో వెలుమల జయ(56) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.
సమీప బంధువు గురువారం ఆమె ఇంటికి రాగా దుర్వాసన రావడంతో తలుపులు పగల కొట్టి చూడగా జయ ఉరివేసుకొని ఉండటానికి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిందన్నారు. జయ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు
Comments
Loading comments...

