Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలికి అత్యవసర రక్తదానం చేయాలని విజ్ఞప్తి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 5:07 PM ఆసిఫాబాద్General
వృద్ధురాలికి అత్యవసర రక్తదానం చేయాలని విజ్ఞప్తి - Udayam
చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన దుర్గక్క అనారోగ్యంతో ఆసిఫాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె శరీరంలో రక్తం తీవ్రంగా తగ్గడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రక్తదాతలు ముందుకు వచ్చి వృద్ధురాలి ప్రాణాలు కాపాడాలని ఎస్‌ఆర్‌ఎస్‌ యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్, సాయి కిరణ్ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...