Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:45 AM మెదక్General
రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు - Udayam
చిన్నశంకరంపేట మండలం మడూర్‌ ప్రాథమిక సహకార సంఘానికి 560 యూరియా బస్తాలు, గవలపల్లి శ్రీరామలింగేశ్వర ఫర్టిలైజర్‌కు 260 బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చింది. యూరియా అవసరమైన రైతులు ఫార్మర్‌ ప్రైమ్‌ ఫర్‌ సేల్స్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవాలని సూచించారు. యాప్‌లో బుక్‌ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...