Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 30, 2026 4:33 PM ఆసిఫాబాద్General
యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు - Udayam
జైనూర్ మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు కనక యాదవరావు అన్నారు. పలు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుని, యూరియా అందుబాటులో లేక సాగు దెబ్బతింటోందని పేర్కొన్నారు. యూరియా పంపిణీలో ఆన్‌లైన్ విధానం, ఓటీపీ ప్రక్రియపై రైతులకు అవగాహన లేదన్నారు. సమస్యను ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...