Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా బుకింగ్‌లో రైతులకు ఇబ్బందులు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 28, 2026 10:54 AM నిర్మల్ General
యూరియా బుకింగ్‌లో రైతులకు ఇబ్బందులు - Udayam
ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నా స్మార్ట్‌ఫోన్, బుకింగ్ విధానం తెలియక జిల్లాలో పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధిక ధరలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ధర రూ.266 ఉన్న బస్తాను కొన్ని చోట్ల రూ.320–370కు విక్రయిస్తున్నారని రైతులు తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని, రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...