వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బుకింగ్ యాప్‌లో మార్పులు చేశారు. గురువారం అప్‌డేట్ చేసిన యాప్‌లో ఎరువుల కొనుగోలును మండల పరిధికే పరిమితం చేశారు. దీంతో రైతులు తమ మండలంలోనే యూరియా కొనుగోలు చేసుకునే అవకాశం కలిగింది.
రైతులు ఫోన్‌లోని ఫర్టిలైజర్ యాప్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. అనంతరం తమ మండలంలోని ఏ సొసైటీ, ప్రైవేట్ దుకాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Comments
Loading comments...

