Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అందుబాటలో యూరియా

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:28 PM మెదక్General
రైతులకు అందుబాటలో యూరియా - Udayam
వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు అవసరమైన యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం 550 యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ‘యూరియా యాప్’ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఎలాంటి కొరత లేకుండా రైతుల అవసరానికి అనుగుణంగా మరిన్ని యూరియా బస్తాలను అందుబాటులో ఉంచుతామని సిబ్బంది వెల్లడించారు.

Comments

G
Loading comments...