Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరజీవికి నిద్ర కరవు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:57 AM హైదరాబాద్General
నగరజీవికి నిద్ర కరవు - Udayam
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ, రాత్రివేళ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నగరవాసులు ఏటా 198 గంటల నిద్ర కోల్పోతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ట్రాఫిక్‌తోనే 123 గంటలు వృథా అవుతున్నట్లు తేలింది. వాతావరణ మార్పులతో వేడెక్కుతున్న రాత్రులు మరో 75 గంటల నిద్రను దూరం చేస్తున్నాయి. వరంగల్‌లో ఈ కారణంగా ఏటా 82 గంటల నిద్ర కోల్పోతున్నట్లు అధ్యయనం పేర్కొంది.

Comments

G
Loading comments...