Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఎస్సీ ఉచిత కోచింగ్‌కు బీసీ విద్యార్థుల దరఖాస్తులు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 07, 2026 11:17 AM ఆదిలాబాద్General
యూపీఎస్సీ ఉచిత కోచింగ్‌కు బీసీ విద్యార్థుల దరఖాస్తులు - Udayam
బీసీ స్టడీ సర్కిల్‌, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ విద్యార్థులు ఈనెల 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 24 నుంచి ప్రారంభమయ్యే కోచింగ్‌లో 150 మందికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...